08 March 2012

Wishing you and your family
a very happy and prosperous Holi. Peaceful & Colourful HOLI.... 
హోలీ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో కలసిమెలసి ఆనందోత్సాహాల మధ్య ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు భారతదేశంలోని 
అన్ని రాష్ట్రాలలోనూ ఉత్సవంగా జరుపుకునే పర్వదినం. సప్తవర్ణాలను ఒకరిపై ఒకరు చల్లుకొని, 
అంతరాలను దూరంగా ఉంచి సంబరంగా జరుపుకునే పండుగ శుభదినం...

ఈ రంగుల కేళీ అందరి జీవితాల్లో ఆనందోత్సవాలు నింపాలని ఆశిస్తూ......
నా మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు... !.........మీ చందు 
Have A Good Day

No comments: