శుభోదయం నేస్తం ! ప్రతి ఉదయం నీవులేని లోకాన్ని చూపిస్తే నా హృదయం నేనే నువ్వంట్టుంది నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తుంది.... రాత్రి రాక కోసం ఎదురుచుస్తంటాను ఏదో ఒక తారగా మారి ఉంటావని.... మోడుబారిన మనస్సుతో నిలుచున్నా చిరుజల్లూవై నన్ను తడపెస్తావని.... నీవు మరణించిన జీవిస్తున్నావు నేను బ్రతికున్న మరనిస్తున్నాను సదా నీ స్మృతులతో .......మీ చందు Poetry is the revelation of a feeling that the poet believes to be interior and personal which the reader recognizes as his own- Salvatore Quasimodo ![]() | |||||||||||
Good Morning!
|
![]() |
Krishna Temple, India
Verreaux's Sifaka, Madagascar

Reindeer Herder, Siberia

Swimming Pool, Belgium

Dragonfly, Indonesia

Musicians, Quito

Eagle Owl

Ur’s Chandhu
Bye Bye
No comments:
Post a Comment