06 March 2012

"Right is right even if no one is doing it; wrong is wrong even if everyone is doing it."

Bad habits are like a comfortable bed, they are easy to get into, but hard to get out of it.

Sometimes, the people who are thousands of miles away from you, can make you feel better than people right beside you.
కాలం అన్ని
ప్రశ్నలకు సమాధానం చెప్తుందంటారు.మరి ఆ కాలం .......,
దేవదాసు ప్రేమకి కానీ......,
సలీం ఆరాధనకు కానీ....,సమాధానమివ్వలేకపోయిందేం?
నీతులు చెప్పడానికి.....ధైర్యం చెప్పడానికి ఏముంది..!!?
కన్నీరు కంటిది కానప్పుడు
బాధ గుండెది కానప్పుడు
కష్టం మనకి కానప్పుడు
నష్టం మనది కానప్పుడు
ఎన్నైనా చెప్పొచ్చు..! ఏమైనా చెప్పొచ్చు..!!
Prelude to autumn
చిరుదరహసాన్ని చిరుకొపంతొ మరిచవా!
'నా' చిరుతప్పును  చిరునవ్వుతో మరువలేవా?
నీ విరహపు సెగలతో సూర్యునికే విసుగు తెప్పించావు
నీ మదిలొని చల్లని వెన్నలతో నన్ను మైమరపించావు
-----------------------------------------------------

క్షణమైన నిలువని నా మనస్సు
నీ ఎదుట  క్షణమైన నిలువదా!
నిలిచిన  క్షణం జగతిని మరువదా!
మరచిన ప్రతి నిముషము నీ రూపం నా మదిని స్ప్రుశించదా!
స్పర్శించిన మరునిముషం నీపై ప్రేమ ఉదయించదా! 
ఉదయించిన  ప్రేమ కలకాలం జీవించదా!

-----------------------------------------------------

ఎక్కడి నుంచి వచ్చావో నా మదిలో నిదురించావు 
సుర్యోదయాన తొలివెలుగై నా కనుల ముందు నిలిచావు
మధాహ్నమున కనరాని నీడవై వెంటాడినావు
సంధ్యసమయమున వెన్నలలొ ఊహవై విహరించావు 
కనులు మూసి నిదురించిన  నిద్ర లొ తీయ్యని కలవైనావు
ఎక్కడికి  పయనము ఎంత వరకు  ఊహల గమనము.....

-----------------------------------------------------
కవులకు అందని భావం నీవు
కల్లలో నిలిచిన రూపం నీవు
నీవు కోరిన చిరునామా చెలి హృదయం
ఒంటరి హృదయానికి తోడు నీ ఊహలు
జంటగ చేరిన ప్రేమికులకు నీ ఊసులే.....

-----------------------------------------------------


గడిచిన సంవత్సరపు చంద్రోదయమా
నీకు ఇదే నవవత్సరపు ఉషొదయం 
చికటిన గతించిన ఎన్నో ఊహలు 
తొలికిరణంతో ప్రబవించిన క్రొంగొత్త ఆశలు 
గడిచిన ప్రతి క్షణం నీదైతే
రాబోవు  క్షణం ఎవరికోసం
-----------------------------------------------------
స్పందన 

నిశబ్ద కొలనులో కమలం వెన్నలతో విరబూసినట్లు 
స్తబ్దమైన నా హ్రుదయం నీ ప్రేమతో వికసించినది 
నీ మోము చూచిన సూర్యుడు పున్నమిరేయని మబ్బుల మాటున దాగినాడు
నీ కనులు చుచిన కలువభామ కలవరపడినది 
నీ మటలు విన్న కోయిల మూగబోయినది 
నీ నడక చుచిన రాజహంస తనహొయలు మరచి నిన్ను అనుసరించినది 
నీ రాకతో ప్రకృతి మైమరచి వసంతమని భ్రమపడినది 
నీవు లేనిచొ నా హృదయమున సాగరతరంగాల అలజడి 
నీవు నీను కలిసిన జీవితం....
-----------------------------------------------------
జీవితం

జీవితం..... ఎంతో చిన్నది
కాని జీవితానుభవాలు అనంతం

క్షణకాలం ఊహల గమనం
మరిచిన మరుక్షణం నిజాల ఆగమనం

పీడకలల మరువలేనిది 
నిజమని నమ్మలేనిది  జేవితం

తొలి అడుగుతో సాగిన  పోరాటం 
చివరి అడుగుకు చేరిన తీరునా!

-----------------------------------------------------

ప్రేమంటే..... 

నిను చూచిన  క్షణం నా కళ్ళలో అలజడి
 అలజడి మరిచిపొదామని కనులుమూసిన 
నా మనసులో ఏదో గిలిగింత, ఎందుకి  గిలిగింత అని అలొచిస్తే
నా హృదయంలొ నీ ప్రతిరుపం 
ఎమిటి నా ఊహ అంత భ్రమయని అనుకొంటే...
అంతలో నీ పిలుపు తుమ్మెద జుంకారము వేణువులొ చిక్కి నా చెవిలొ చేరి నీ మదిలొప్రతిరుపం నీనే అని నాఊహలను తరిమినది..

ఆహా! ఎంతటి తీయని అనుభూతి 
 అనుభవం శాశ్వతమైతే 
నీరుపం నా మదిలొ నిలిచిపొతే
అమ్మో ఇదియే కాబోలు ప్రేమంటే............. మీ చందు 
Poetry should be great and unobtrusive, a thing which enters into one's soul,
and does not startle it or amaze it with itself, but with its subject
- John Keats


                                       
                 


                        




Photo: A cyclist rides through the morning mist in the Netherlands
Good Morning !

Silica Pond, Iceland

Photo: A hot spring in Iceland


Floating Lanterns, Thailand

Photo: Lanterns floating into the night sky in Thailand



Rainbow, Lake Champlain


Photo: A rainbow over a farm near Lake Champlain, Vermont


Tuscany, Italy

Photo: A landscape in Tuscany


Museum of Islamic Art, Qatar

Photo: The atrium of the Museum of Islamic Art in Qatar
                                                                  




No comments: