ఈ శుభోదయం!
రాగాలు తీసే అనురాగం ఈ తొలి జీవన రాగం ,
పచ్చని ఫైరును ముద్దాడును నులివెచ్చని రవికిరణం ,
పులకరిస్తూ పరవశిస్తూ కురవాలి ఈ చల్లని మేగం ,
నిండు గుండెలో ప్రతి ద్వనించాలి నీ నవ్వుల సంగీతం ,
కనులు దాచిన కలలు నిజమవుతూ ఉదయించాలి ఈ శుభోదయం.

All the arts come from God and are to be respected as divine inventions
Photography of New York




Alice in Wonderland Color Vase








No comments:
Post a Comment