23 October 2012


In Advance
After the three stages of worshipping Goddesses are gone through,
on the last Vijaya Dasami day the devil is burnt down indicating the transcendence of the ego,
when man attains the great victory – Vijaya – over his sense-life and revels in the ecstatic experience of the Transcendental Reality…


Another important point that has to be remembered is the firmness necessary to succeed in any enterprise.
So victory being synonymous with this day, those who succeeded in their lives is especially worshiped on Vijayadasami, like Indra, Arjuna, Hanuman and Durga…

నవరాత్రోత్సవము(దసరా), Navaratrotsavam (Dasara)

dr
  • దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమికలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈపండుగకు నవరాత్రిశరన్నవరాత్రి అనీఅంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికితరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులుతమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలోఅమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒకఆనవాయితీ. ఆలయాలలోఅమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజుప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుకజరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.

  • దసరాపండుగవిజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులుజరుపుకుంటారు. ముందునవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచినవమి వరకు బతుకమ్మ ఆడుతారు.తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటంఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడురావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులువనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈసందర్భమున రావణ వధ, జమ్మి ఆకులపూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9రాత్రులు యుద్ధము చేసిఅతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు,అదేవిజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

నవరాత్రి విశేషాలు :

పూర్వం దేనదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే "విజయదశమి"గా పేర్కొంటున్నారు. శ్రవణానక్షత్రంలోకలిసిన ఆశ్వీయుజ దశమికి విజయా సంకేతమున్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చినది.

ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణాలో ఈ పండుగ దినాలలో "బతుకమ్మ పండుగ"ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. "రామలీల ఉత్సవాలు". పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.

అందుచేత విజయదశమినాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానము చేసుకోవాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.

ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.

ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే... "శ్రీ మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.

ఇకపోతే.. విజయదశమి నాడు శ్రీశైలం, దుర్గాదేవీ ఆలయాలను సందర్శించడం మంచిది. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామము, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.

అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది.. "శమీపూజ". శమీవృక్షమంటే.. జమ్మిచెట్టు.. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు.

తిరిగి అజ్ఞాతవాసము పూర్తికాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున "అపరాజితా" దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటున్నాయి.

అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ "అపరాజితాదేవి"ని పూజించి రావణుని సంహరించి విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం "పాలపిట్ట"ను చూసే ఆచారం కూడా ఉంది.

"శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని ||"

అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

అందుచేత.. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందడానికి.. విజయదశమినాడు అమ్మవారిని ప్రార్థిద్ధాం..! అందరికీ దసరా శుభాకాంక్షలు..!.
----------------------------- ఇంకా కొన్ని విశేషాలు :
దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురిని పదితలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు.

ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిదిరోజులు దేవినవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

"ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ
పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా."

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే. అట్టి మహిమాన్వితమైన ఆ దేవదేవి ఆవిర్భావ విశేషమేమిటంటే..? పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభులతో పదివేల సంవత్సరాలు పోరాడినా, వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి.. ఆ మధుకైటభులను మోసపూరితుల్ని చేస్తుంది.

దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణవును మెచ్చుకుని నీకు ఏం వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని, తమను నీరులేనిచోట చంపమని కోరతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాళంతో సంహరించు సమయాన.. మహామాయ పదితలతో, పదికాళ్లతో, నల్లనిరూపుతో "మహాకాళి"గా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణవునకు సహాయపడుతుంది.

అనంతరం "సింహవాహినిగా" మహిషాసురుని, మహామాయ సరస్వతి రూపిణిగా, శుంభ, నిశుంభలను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీ కృష్ణునికి సహాయపడింది.

తర్వాత ఐదో అవతారంసో ఒక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల "రక్తదంతి" అయినది. లోకాలన్నింటిని కరువుకాటకముల నుంచి తప్పించి "శాకంబరి"గా పేరు సంపాదించింది. ఇలా దుర్గుడను రాక్షసుడిని సంహరించి "దుర్గ"గా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోన్న అమ్మవారిని, పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్టతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేనీ శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతమవుతాయని వారు చెబుతున్నారు. అందుచేత విజయదశమి నాడు అందరూ అమ్మవారిని నిష్టతో పూజించి.. శుభకార్యానికి శ్రీకారం చుట్టండి. మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..!

 దసరా శుభాకాంక్షలు



Dussehra | Vijay dasami 2012 | Vijayadasami 2012

Dusshera also known as Vijayadashmi and is one of the main festival of Hindus. The zest and fervour of its celebration can be seen in entire India. Each festival that is celebrated in India has its own importance, Dussehra is also one of them. This festival is celebrated in every nook and corner of India with full zeal and enthusiasm.

Dusshehra 2012

Vijayadashmi is celebrated on the tenth day of Shukla Paksha of Ashwin month. In 2012, this festival will be celebrated on 24th October,Wednesday. Dussehra is a celebration of victory of good over evil. Evil and immorality comes to an end establishing morality and peace. It is a form of Shri Ram’s glory. On this day, everyone gets immersed in the devotion of lord Rama.

To celebrate Vijadashmi, Ramlila is staged in every corner of India. Kshatriyas worship their weapons and sight of Neelkantha is considered to be very auspicious. Dusshera is celebrated after the Navratra on the 10th day of the Navratra.

Ritual to perform Dusshera Pooja

Ravana is worshipped in the morning of Dussehra and everyone performs the ritual before eating anything. All the members of the family should take bath early in the morning, wear clean clothes and get ready to sit in Pooja. Then, prepare 10 balls i.e Kanda from the cow’s dung and apply curd on each of them.

Barley is grown on the first day Navratra. This plant is then kept on the Kand and then the god is worshipped with Dhoop, Diya, Rice and Roli. At some places there is a ritual to keep barley on the ear of son in a family and are offered to Lord Rama. The 10th Kand of cow’s dung is considered to be the symbol of 10 heads of Ravan and these Kands are offered as bhog or food.

Vijaydashami Muhurta

After worshipping Ravana in the morning, his mannequin is burnt into ashes in the evening on the rise of the “Vijaya” star. The burning of his mannequin takes place before sunset because according to Hindu culture cremation is not performed after sunset.

Dussehra Holiday

It is a gazetted holiday and all the schools, colleges and offices are closed on this day. At some places, schools announce holidays 10 days before Dusshera and school children enjoy festival with full enthusiasm without any worries.

Dussehra story

On this day, lord Rama killed Ravana. According to mythology, Sitaji was kidnapped by Ravana during her exile with lord Rama. Lord Rama fought with Ravana with the help of his brother Lakshaman and Hanumanji and brought Sita back.

During the nine days of the war, Lord Rama worshipped goddess Durga and killed Ravana on the tenth day i.e Dashami. This is the reason that Vijayadashmi is one of the most significant day in Hindu mythology. On this day, Ravan is burnt along with his brother Kumbhakaran and son Meghnad in the form of a mannequin.

Ramlila

The 'Ramlila' is held during the nine days preceding Dussehra. It is an enactment of life of Lord Ramaand Sita. Fairs are organised around the country to celebrate this festival and on the day of the Dussehra.  Ravana is cremated along with his son Meghnad and brother Kumbhkaran.

Dussehra Puja

Many traditions and versions are completed in the festival of Dussehra. Many customs are practised in this festival and some important religious works like Krishi Mahautsava, Shastra Mahautsava, Shani Pujan, Aparajita Pujan and Shastra Pujan are performed.

Dussehra has its own cultural significance. In India, farmers bring home the grown crops in a form of wealth and worship the grains on this auspicious occasion. This festival is celebrated in various different forms throughout the country.

In Maharashtra this festival is also known as Sima Ullanghan. People cross the border of their territory on this day in the evening dressed up in new clothes and get the leaves of the “Shammi tree”. These leaves are then exchanged among friends and relatives as gold.

Vijayadasami Story In Hindi

Lord Shri Rama got victory on this day. On the tenth day of Ashwin Shukla, a star named Sandhya rises and during its rise a phase comes known as “Vijya Kaal” that is considered auspicious to complete any work. There is a story related to the celebration of this festival, which is as follows:

Once Devi Parvati was curious to know about the importance of this festival. She asked Lord Shiva to give her the answer and settle down her curiosity. Lord Shiva told her that in the evening of Ashwin Shukla’s tenth day a star rises in the sky during which a phase comes knows as “ Vijya Kaal” and this phase is auspicious to get victory over enemies and all the wishes are fulfilled during this Kaal.

If Shravan Nakshatra is formed on this day, then it becomes more auspicious. Lord Rama attacked Lanka during this phase and got victory over Ravana.

Simollanghan

It is a significant festival for Kshatriyas. They believe that when there is no war, the kings must exceed the limit of their kingdom on this day. Once King Yudhishthira asked Lord Krishna about the significance of this day on which Lord Krishna told him that on the day of Vijayadashmi all the kings should decorate their slaves, elephants and horses and celebrate the festival with full zeal and enthusiasm.

The king along with his priest should depart towards the eastern side of his kingdom to exceed the limit of his kingdom’s boundaries and worship the Vastu Dev, Ashta-Digpal and Partha Deva. He should make a mannequin of his enemy and dig an arrow into his chest while chanting the Vedic Mantras. Complete all the rituals and head back to his kingdom. Any king who performs these rituals will always gets victory over his enemies.

Shami Puja

Shami Pujan and Ashmantak tree should also be worshipped on Vijayadashmi. There is a story related to this Pujan, according to which Devi Parvati asks Lord Shiva about the significance of Shami Tree on which lord Shiva says that Arjun hid his weapons in the hole of a Shami Tree during his time of exile and started living as a Vrihanna in the kingdom of King Virat.

Later on with the help of king’s Son, Arjun collected his weapons from the tree and got victory over his enemies. This way Shami tree protected Arjun’s weapons. Other than this, when Lord Rama was marching towards the Lanka, Shami tree told him that he will get victory. This is the reason that Shami tree is worshipped on the day of Vijayadashmi. If one is unable to find Shami tree, then Ashmantak tree can also be worshipped.

People exchange the leaves of the Shami tree among friends and relatives as gold. Aparijita and Vishnu Kranta plant is also worshipped on this day. This plant brings victory and is dear to lord Vishnu. Along with paying for victory people also pray for joy and prosperity.

Shastra Puja

By worshipping the weapons on this day people call for the power of god. They clean their weapons that are used in daily lives, arrange them in a row and worship them. This is an important festival of Kshatriya and they worship Devi Aparajita on this day. People achieve happiness in all spheres of life by worshipping on this day.

Dussehra Muhurat 2012

Dussehra is one of the most auspicious date of the year. It is an Abhuj Muhurta. Taking up new projects and inaugurating any business is considered auspicious on this day. Purchasing any new vehicle, electronic item, gold and clothes on this day  is also considered auspicious.  Worshipping lord Neelkantha on Dussehra brings prosperity. 

People start new work on the day of Dussehra. They perform special rituals like Shastra Puja. In ancient times, Kings used to worship for victory before  going on for any war. Fairs are organised in every corner of the country. Dussehra is a symbol of sacrificing all the evil deeds, anger, ego, violence etc.

To get the Lucky Muhurtha, please click on this link: Lucky Muhurtha
Happy Vijayadasami

As the candlelight flame
Ur life may always be happy,
As the mountain high
U move without shy,
As sunshine creates morning glory
fragrance fills years as Flory,
All darkness is far away
As light is on its way.

Wishing U all a very Happy Vijaya Dashami.
 దసరా శుభాకాంక్షలు
మీ చందు 



No comments: