11 July 2012

Love cures People-
Both the ones who Give it and the ones who Receive it.!!!
_____________________________________
God doesn’t require ur ABILITY or INABILITY,
God require ur AVAILABILITY..
If you are AVAILABLE, God will make you CAPABLE.!!
_____________________________________

Give Love to All You can and
Make a difference in everyone's life..
You will feel Blessed every single second.!!!
నీ తలపైన కాలు పెట్టి నిన్ను బానిసను చెయ్యలనుకునే వాడి తల నీ కాల్ల కిందకు వచ్చేదాక కస్టపడవా నువ్వు...
ఇంకెంత కాలం అరకొర బతుకు బతుకుతావు చెప్పు????డబ్బులున్న వాడికి ఎలా "బతకాలో" అవకాషాలు చాలా ఉంటాయి....కాని పేదోడికి "బతకడం" అనే ఒక్కటే అవకాశం .....ధనం అనే అహంకారాన్ని చంపడానికి పేదవాడు తెలివి కల్ల వాడైతే చాలు ...నలుగురిని ప్రశ్నించే స్తాయికి ఎదగాలి..ఎదగాలంటె కస్టపడి చదవాలి మరి....రోజువారి కూలిగా పని చేసే మీ తల్లిదంద్రులకు విముక్తిని కలిగించి....మీరు పది మందికి పని కలిపించే స్తాయికి రావాలి...చెలో ఆ దిశగా పరుగెడదాం....శుబోదయం :)





























No comments: