03 March 2012



నన్ను చంపకండి   ప్లీజ్

ఆడపిల్ల  నని  తెలిసి
ఆదిలోనే  తుంచేయ్యలనుకున్నారా
అబర్సాను  పేరుతొ  నను  ఉరి  తీయలనుకున్నారా
ఎంత   మంది  ఆప్తులు  నీకున్న
అపుడు  నిన్ను  కన్నది  ఆడదే
ఇపుడు నీ సేద  తిర్చేది "ఆడదే"
అంట  బాధలో  వున్న బాసటగా  నిలిచేది  "ఆడదే"
ఎన్ని  కష్టాలొచ్చిన  చలించకుండా
నీకు  తోడుగా వుండేది "ఆడదే" 
అణువంత  నిన్ను  నవమాసాలు  తనలో  బాగంగా  చేసి  రక్షణ  కల్పించి  నీ  కోసమై  బదికేది  "ఆడదే"
ఆయుష్షు   పోసి  నిను  కని  కంటి  పాపలా  పెంచిన  నేరానికి అర్దాకలితోడు  అపనిందల  అపహాస్యాల  నీడనే   ఇచ్చినా  నోరు  మెదపని  "మహా సాధ్వి" కూడా  "ఆడదే"
అర్ద  రాత్రిలో  నీవు   ఉలిక్కి  పడి  లేవగానే నిదుర  పోకుండా  కపాల  కాసే  పిచ్చి  "తల్లి"  కూడా"ఆడదే" 
అకస్మాత్తుగా  ఏడ్చినా  కాస్త  వంట్లో  నలతగా  వున్న  
"నా  బంగారు  కొండ"  త్వరగా  కోలుకోవాలని
తల్లడిల్లి  పోయీ   వేలసార్లు   కనిపించిన  దేవుళ్ళకు  మొక్కి  మరి  ఉపవాసలుండేది  కూడా "ఆడదే"
అపురూపంగా  చూసుకున్నకన్నబిడ్డ కంట్లో నలుసై
కలవర  పెట్టినా   కన్నీరును  కార్చి
చిరు  నవ్వు  నవ్వేది  కూడా  "ఆడదే"
అడుగడుగునా  అగచాట్లు  ఎదురైనా
అలుపెరుగకుండా  ఆటుపోట్లను  ఎదుర్కొని
నీ  హోదాను  పెంచేందుకు   కష్ట  పడేది  కూడా "ఆడదే"
అమ్మ  అన్న  పిలుపులో  కమ్మదనం అక్క
అన్న వరుసలో   తీయదనం
సఖి  అన్న  బందానికి  వుండే  గొప్పతనం
మీకు  తెలిసి  కూడా  నన్ను  చంపేస్తార ………
దయచేసి  నా  తల్లికి  గర్భ  శోకాన్ని  కల్గించకండి. 
అందమైన   ఈ  ప్రపంచం
నాకు  కూడా  చూడాలని  వుంది
అందరిలో  తిరుగుతూ
అందరి  మన్ననలు  పొందాలని  వుంది
అలుపెరుగకుండా  పొత్తిళ్ళలో  వుంచి  కనీ  పెంచిన
నా  "తల్లి"  ఋణం  తీర్చుకోవాలని   వుంది
ఆడదిగా  పుట్టి  అగచాట్లు  పడ్డ  మా  "అమ్మకు" అపురూపంగా  చూసుకొని  అలన  పాలనా  చూడాలని  వుంది
ఎంత   బాధలో  ఉన్నా  తన  రక్తాన్ని  కమ్మని  పాల  దారగా  చేసి  నా  కందిచ్చిన  "మాతృ  మూర్తిని"
తనివితెర  ముద్దాడాలని  వుంది ………
అందుకే ...దయచేసి  నన్ను  చంప  వద్దు ప్లీజ్


ఈ కవిత ను రచించిన మన ఫ్రెండ్ సరిత కి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ  మీ చందు 
శుభోదయం!


No man was ever yet a great poet, without being at the same time a profound philosopher. For poetry is the
blossom and the fragrance of all human knowledge, human thoughts, human passions, emotions, language
- Samuel Taylor Coleridge


Maple Trees
Good Morning!
 Good Morning Friends!   
Where dreams are born                      


Squirrel in Snow


Photo: A squirrel in a snowstorm




Anhinga, Everglades National Park


Photo: An anhinga with a fish in the Everglades



Crabeater Seal, Antarctica


Photo: A close-up of a crabeater seal in Antarctica




Elephants, Serengeti


Photo: Elephants in the Serengeti



Tigers, India

Photo: A pair of tigers at a watering hole in India


Springboks, South Africa


Photo: A herd of springboks in the Kalahari





Gray Wolf, Washington


Photo: A gray wolf at Wolf Haven International in Washington State


Whale Shark, New Guinea


Photo: A man swimming with a whale shark in New Guinea


02 March 2012






  ఏమివ్వగలను ?

ఇంద్రదనసును నేనివ్వలేను
వచ్చిపోయే రంగుల కల అది ,
పున్నమి జాబిలిని నేనివ్వలేను
నిత్యం ఉండని అందం అది ,
వర్షపు జల్లును నేనివ్వలేను
నను తాకి జారిపోయే   స్నేహం అది,
తరిగిపోయే వయసును నేనివ్వలేను
కరిగిపోయే కాలం అది,
నీ పుట్టిన రోజుకు నేనివ్వగలను
నీకై రాసిన ఒక  తీయని కావ్యమిది .




Dancing At The Beach
Good Morning Friends!
                                     
Good Morning!
Poets are all who love, who feel great truths, and tell them: and the truth of truths is love- Philip James 
Bailey Quote / కొటేషన్
Autumnal mist

నా మనసు

గాలి కన్నా వేగంగా పరిగెడుతుంది 
ప్రతి క్షణం నీ ఊహలలో కరిగిపోతుంది 
ఎన్నో ఉసులాడలని తహతహలాడుతుంది
నీ దరహాసంలో దహించిపోతుంది 
నిన్ను చూడగానే కెరటంలా ఎగిసిపడుతుంది 
అంతలోనే మౌనమునిలా మారుతుంది 
నా మనసు ..........మీ చందు 


Ocean Sunset
Good Morning !Tree Covered Mountains
Be the sky above you,
be the road below you,
be the breeze around you,
I pray all the happiness surrounds you.
Good Morning!


Snowy Owl


Photo: A snowy owl in the snow




Asiago Plateau, Italy


Photo: A mountain town in Italy enshrouded in fog



Sami Herder, Scandinavia


Photo: A young Sami herder and his dog in Scandinavia


Caravans, Ethiopia



Photo: Caravans arriving at Lake Asele



Dal Lake, India


Photo: A boat on Dal Lake in India

Dal Lake (Hindiडल झील) is a lake in Srinagar, the summer capital of the northernmost Indianstate of Jammu and Kashmir. The urban lake, which is the second largest in the state, is integral to tourism and recreation in Kashmir and is nicknamed the "Jewel in the crown of Kashmir"[1] or "Srinagar's Jewel".[2] The lake is also an important source for commercial operations in fishing and water plant harvesting.[3][4][5]
The shore line of the lake, about 15.5 kilometres (9.6 mi), is encompassed by a boulevard lined with Mughal era gardens, parks, houseboats and hotels. Scenic views of the lake can be witnessed from the shore line Mughal gardens, such as Shalimar Bagh and Nishat Bagh built during the reign of Mughal Emperor Jahangir) and from houseboats cruising along the lake in the colourful shikaras.[6] During the winter season, the temperature sometimes reaches −11 °C(12 °F), freezing the lake.[5][7]
The lake covers an area of 18 square kilometres (6.9 sq mi) and is part of a natural wetland which covers 21.1 square kilometres (8.1 sq mi), including its floating gardens. The floating gardens, known as "Rad" in Kashmiri, blossom with lotus flowers during July and August. The wetland is divided by causeways into four basinsGagribalLokut DalBod Dal and Nagin(although Nagin is also considered as an independent lake). Lokut-dal and Bod-dal each have an island in the centre, known as Rup Lank (or Char Chinari) and Sona Lank respectively.[7][8]
At present, the Dal Lake and its Mughal gardens, Shalimar Bagh and the Nishat Bagh on its periphery are undergoing intensive restoration measures to fully address the seriouseutrophication problems experienced by the lake. Massive investments of around US $275 million (Rs 1100 crores) is being made by the Government of India to restore the lake to its original splendour.[5][7][8][9][10]



Rock Climber, Peak District


Photo: A climber scaling a rock in England's Peak District


Vermilion Cliffs, Arizona

 Photo: The Navajo Bridge crossing the Colorado River in Arizona



Astana, Kazakhstan

Photo: A view of a city square in Astana, Kazakhstan







01 March 2012



శుభోదయం నేస్తం !

ప్రతి ఉదయం నీవులేని లోకాన్ని చూపిస్తే 
నా హృదయం నేనే నువ్వంట్టుంది
నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తుంది....
రాత్రి రాక కోసం ఎదురుచుస్తంటాను
ఏదో ఒక తారగా మారి ఉంటావని....
మోడుబారిన మనస్సుతో నిలుచున్నా 
చిరుజల్లూవై నన్ను తడపెస్తావని....
నీవు మరణించిన జీవిస్తున్నావు
నేను బ్రతికున్న మరనిస్తున్నాను
సదా నీ స్మృతులతో .......మీ చందు 

Poetry is the revelation of a feeling that the poet believes to be interior and personal
which the reader recognizes as his own
- Salvatore Quasimodo



photo: dead camelthorn trees dry pan red sand dunes.
Good Morning!

జాతీయ గీతం

వందే మాతరం వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం
శుభ్రజోత్స్నా పులకితయామినిం పుల్లకు సుమిత
దృమదుల శోభినీం, శుహాసినీం, సుమదుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం     ||వందే||
త్రిశంత్కోటికంఠ కలకల నినాదకరాలే
కేబోలే మాతుమి అబలే
బహుబల ధారణీం నమామితారిణీం
రిపుదల వారిణీం మాతరం     ||వందే||
తుమి విద్యాతుమిదర్మ తుమిహృది తుమి మర్మ
త్వం హ ప్రాణాశ్శారీరే బాహుతే తమి మాశక్తి
హృదయే తుమి మా భక్తి తుమార
ప్రతిమాగడి మందిరే మందిరే     ||వందే||
త్వం హి దుర్గాప్రళయ ప్రహరణ ధారిణి
కమలా కమల దళ విహారిణి
వాణీ విద్యాదాయినీ నమామిత్వం
నమామి కమలాం అతులాం అమలాం
సుజాలాం సుఫలాం మాతరం     ||వందే||

మీ చందు 

National Song of India

vamdae maataram vamdae maataram
sujalaam suPalaam malayaja Seetalaam
sasyaSyaamalaam maataram
Subhrajoatsnaa pulakitayaaminim pullaku sumita
dRmadula Soabhiniim, Suhaasiniim, sumadura bhaashiNiim
suKadaam varadaam maataram     ||vamdae||

triSamtkoaTikamTha kalakala ninaadakaraalae
kaeboalae maatumi abalae
bahubala dhaaraNiim namaamitaariNiim
ripudala vaariNiim maataram     ||vamdae||

tumi vidyaatumidarma tumihRdi tumi marma
tvam ha praaNaaSSaariirae baahutae tami maaSakti
hRdayae tumi maa bhakti tumaara
pratimaagaDi mamdirae mamdirae     ||vamdae||

tvam hi durgaapraLaya praharaNa dhaariNi
kamalaa kamala daLa vihaariNi
vaaNii vidyaadaayinii namaamitvam
namaami kamalaam atulaam amalaam
sujaalaam suPalaam maataram     ||vamdae||

Ur's Chandhu
light my fire
          Good Morning! Ur's Chandhu
***




         

                          Desert

                                                 Autumn Colors

               


Krishna Temple, India

Photo: A woman standing in a Hindu temple in India

Verreaux's Sifaka, Madagascar


Photo: A Verreaux's sifaka



Reindeer Herder, Siberia


Photo: A reindeer herder looks through binoculars in Russia


Swimming Pool, Belgium


Photo: A girl jumps into a swimming pool


Dragonfly, Indonesia


Photo: A dragonfly clinging to a branch in a spray of water


Musicians, Quito


Photo: Musicians walking in the stands in a Quito bullring


Eagle Owl


Photo: An eagle owl in flight

Ur’s Chandhu
Bye Bye