If you would create something,
you must be something...........Ur's chandhu

Good Morning!
Be soft and cool like Water – so that you can adjust anywhere in Life. Be hard and attractive like Diamond – so that no one can play with your emotions!!
------------------------------ ------------------------------ ---------------------------
♥…….Amazing Truth……..♥
You Never Get A Person OF Your Type In This World.
You Will Either Have To Adjust Or
You Will Have To Compromise
You Adjust When Someone Wants To Be With You… And
You Compromise When You Want To Be With Someone ♥

------------------------------

I never pay attention in maths,
but if I did, I still
could not calculate how much I love you :)
I pay much attention in English, but still I can’t
describe in words how much I love you,
but I
know: I never wanna lose you!!!
I'm not good in history, because I only can think
of our future :)
I never listen when I have geography, because I
don't need an atlas to know that you are my world.
యద భారమైనా సరే
దహించు ఈ వేదనే సహించలేకున్నాతప్పని ఈ నిజాన్ని తప్పించుకోలేకున్నా
నువు రావని తెలిశాక ఆమని ఇక దరిచేరేనా
నువు లేవని తెలిశాక నాకని ఇక నేనుంటానా
కలలెన్నో కలవని కలవరించే కనులకు కన్నీరే మిగిలింది
నిజమేదో తలవని తపించే తలపులకు గతమే మిగిలింది
నువు దూరమయ్యవని నా ప్రేమ నన్ను దూరమవ్వదు
యద భారమైనా సరే కథ ముందుకు నడిపిస్తాను
------------------------------
అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాడతారు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో మందులకు కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.
అదేంటో గాని తెలుగు సిన్మాలో హీరో రాత్రంతా రిక్షా తొక్కి, తెల్లారె సరికల్లా లక్షలు సంపాదించేసి అమ్మ దగ్గిర తను చేసిన శపదాన్ని నెరవేర్చుకొంటాడు(ఇల్లు తాట్టు వగైరా).
అదేంటోగాని హీరో ఎంత ఫైటింగ్ చేసినా షర్టు కాలర్ కూడా నలగదు.
అదేంటొగాని టీవీ సీరియల్లో ఆడాళ్లు ఎప్పుడూ ఎంబ్రాయడరీ చీరలే కట్టుకుంటారు.
అదేంటోగాని అత్త మీద చాడీలు చెప్పే కోడలు, తను అత్త అయ్యాక అన్నీ మర్చిపోతుంది.
అదేంటోగాని నాయకులు రొజూ మడత నలగని బట్టలేసుకుని బీదవాళ్ల కష్టాలు చూసి బాధపడతారు. అదేంటోగాని అసెంబ్లీలో బండబూతులు తిట్టుకుంటారు .
బయట పార్టీలలో మాత్రం నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటారు.
అదేంటోగాని ఎంత హోటల్ ఓనర్ ఐనా, ఇంటికెళ్లి పప్పన్నమే తింటాడు.
అదేంటోగాని ఆడాళ్లు మొగుడికంటే పనిమనిషికి ఎక్కువ మస్కా కొడతారు.
అదేంటోగాని చాలా మంది అందంగా ఉంటారు , కాని వాళ్ల ఆలోచనలు చండాలంగా ఉంటాయి

నా అంతం నువ్వు ........
నా తనువుకు ప్రాణం నువ్వు ,
నా గుండెకు సవ్వడి నువ్వు ,
నా కనులకు అందం నువ్వు ,
నా కళలాడు ఆశవు నువ్వు ,
నా అడుగుల సవ్వడి నువ్వు ,
నా జీవితానికి అంతం నువ్వు.......మీ చందు
నా తనువుకు ప్రాణం నువ్వు ,
నా గుండెకు సవ్వడి నువ్వు ,
నా కనులకు అందం నువ్వు ,
నా కళలాడు ఆశవు నువ్వు ,
నా అడుగుల సవ్వడి నువ్వు ,
నా జీవితానికి అంతం నువ్వు.......మీ చందు
శుభోదయం ! మిత్రమా
A poem is true if it hangs together. Information points to something else. A poem points to nothing but itself- E. M. Forster Quote / Quotation
Waterfalls, Sea, Beaches, Sunsets
and in the bracing atmosphere of a high aim the very roughness stimulates the climber to steadier steps,
till the legend, over steep ways to the stars, fulfills itself.
Amazing collection of nature wallpapers focusing on beach, sunset of dawn.
Awesome nature wallpapers with some dramatic touch.
Green, Woods
Good Morning ! No great man ever complains of want of opportunities. Have A Good Day |
If your Friends want to receive daily mails,announcements,jobs,wishes,e.t.c, plz forword this mail to them or send me their mail id to receive my invite.(chandhugroupmails@gmail.com)